Sunday, August 19, 2007

నాకు నచ్చిన కధ

ఈ వారము ఈనాడు ఆదివారము చంద్రశేఖర్ గారి సుందరం కధ నాకు బాగా నచ్చింది.
http://www.eenadu.net/htm/2vnewkatha.asp
ఈ కధ లో సుందరం రవళి ల పాత్రలను చూడముచ్చటగా ఉంటాయి. చాలా రోజుల తరువాత మంచి కధ చదివిన సంతృప్తి కలిగింది.
మీరు కూడా మీ అభిప్రాయాన్ని చెప్పండి మరి.

2 comments:

  1. అవును. కథ బాగుంది. కానీ సుందరం మంచితనాన్ని వివరించటానికి ఎక్కువ సంఘటనలు చెప్పాడేమో అనిపించింది. ఏమైనా, చదవదగినదే. దీని గూర్చి తెలియచేసినందుకు కృతజ్ఞతలు.

    http://sreenyvas.wordpress.com

    ReplyDelete
  2. Emi katha baabaoi adi.
    parama chetta ga vundi.
    loDa loDa vaagaDam vallane vallu mnchi vaallu ayyaru anedi mukhyam ga cheppinaTTu vundi.
    manchi panula pakkana ee loDa loDalu enduko.. extrovertism kanipinchindi naaku ravali and hero characters lo.asalu nachale.

    ReplyDelete