Friday, September 7, 2007

ఓర్కుట్ తెలుగు లో...







నాకు ఆనందంగా ఉంది..ఓర్కుట్ ఇప్పుడు మన భారతీయ భాషలలొ...ముఖ్యంగా తెలుగు లో..
(తెలుగా మజాకా మరి)

3 comments:

  1. బాగుంది. నాకూ ఆనందంగా ఉంది. చిన్నచిన్న వ్యాపారస్తులు, రైతులవంటి సాధారణ పౌరులందరికీ అందుబాటులో అన్ని ప్రభుత్వ సాలెగూళ్లూ తెలుగులో సులభంగా వినియోగించుకొనే విధంగా రూపొందాలి. పౌరులందరికీ ఉపయోగపడే అత్యవసర సమాచారం అంతర్జాలంలో తెలుగులో అందుబాటులోకి రావాలి.

    ReplyDelete
  2. Those who know nothing of Telugu languages, knows nothing of their own
    Suryaa News
    Telugu News
    Suryaa E Paper

    ReplyDelete
  3. భాష అనేది రక్తం యొక్క రక్తం, వీటిలో ఆలోచనలు నడుపుతాయి మరియు వాటిలో పెరుగుతాయి.
    Telugu News Today

    ReplyDelete