Friday, November 2, 2007

చందమామ...ఓ చందమామ

చందమామ ను చాలా రోజులతరువాత చూసాను...అదేనండి రోజూ చూసే చందమామ కాదండి పిల్లల పత్రిక చందమామ...
చుసిన వెంటనే మీకో విషయం చెప్పాలని అనుకున్నా..

చందమామ చందా

ఎయిర్ మెయిల్ ద్వారా అన్నిదేశాలకు 12 సంచికలకు రూ:900 (20 $ )
భారత దేశంలొ 12 సంచికలకు రూ: 180

చందా డబ్బు డి.డి కానీ, మని ఆర్డర్ ద్వారా కానీ
Remittances in Favour of
" CHANDAMAMA INDIA LIMITED"

TO address
Subscription Division Chandamama India limited
82, Defence officers Colony
Ekkatuthangal
Chennai - 600032

E mail : subscription@chandamama.org
Web : www.Chandamama.org

నేను చిన్నప్పుడు చందమామ తెగ చదివే వాణ్ణి...అందుకేనెమో తెలుగంటే ఇంత ఇష్టం.
చిన్నపిల్లకు తెలుగు అలవాటు చెయాలంటె దీన్ని తెప్పించుకొండి.

3 comments:

  1. మంచి లంకే, మీరు కూడా మీరు చిన్నప్పుడు చదవిన పాఠశాలకు ఈ చందా కట్టవచ్చు.
    (చేయి కలపండి మంచిని పంచుదాం )
    kaburlu.wordpress.com

    ReplyDelete
  2. మంచిమాట చెప్పారు. ఒకప్పుడు ఆరులక్షల పైచిలుకు సర్క్యులేషన్ తో ఒక వెలుగు వెలిగిన మన చందమామ ఈనాడు రెండు లక్షల సర్క్యులేషన్ కి దిగజారిపోయింది. దీనికి తిరిగి వెన్నెల వెలుగులని తీసుకురావలసిన బాధ్యత మనపై ఉంది.

    ReplyDelete
  3. అయినా చందమామ ఇప్పటికంటే మునుపే బాగుంది... నేను యాభైల నాటి చందమామల్ని మొదలుకుని తొంభైల నాటి చందమామల వరకు ఎన్నిసార్లు చదవమన్నా చదువుతా కానీ... ఇప్పుడొస్తున్న చందమామల్లో ఆ charm కనబడ్డం లేదు.. ఆ ఆసక్తికరమైన కథనం కూడా లేదు... :(

    ReplyDelete