Sunday, October 7, 2007

జోకాను...

ఒక రోజు మా సునీల్ గాడు వచ్చి ఖుషి సినిమా సూపర్ గా ఉందిరా అన్నాడు.
నేను ఆశ్చ్యరంగా నాతో ఎప్పుడోచూసావుగదరా అన్నాను.
అవునురా ఇది పదోసారి ఇది.
వాడి సినిమా పిచ్చికి వళ్ళుమండి
నాకు ఒక్కసారికే అర్ధంఅయిందిరా అన్నాను.
.........
.........

2 comments:

  1. ఎందరో స్నేహితులు ఇలా ....ఒకనాడు మనంకూడా అలా... అందుకే ఇన్ని నవ్వులు

    ReplyDelete